(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.117. అధ్యాయః 117
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రత్యశ్వత్థగోబ్రాహ్మణమహిమప్రశంసనపూర్వకం బ్రాహ్మణభ్రంశకదుష్కర్మకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

కీదృశానాం తు శూద్రాణాం నానుగృహ్ణాసి చార్చనం।
ఉద్వేగస్తవ కస్మాద్ధి తన్మే బ్రూహి సురేశ్వర॥ 14-117-1(96831)
భగవానువాచ। 14-117-2x(8014)
అవ్రతేనాప్యభక్తేన స్పృష్టాం శూద్రేణ చార్చనాం।
తాం వర్జయామి రాజేంద్ర శ్వపాకవిహితామివ॥ 14-117-2(96832)
నన్వహం శంకరశ్చాపి గావో విప్రాస్తథైవ చ।
అశ్వత్థోఽమరరూపం హి త్రయమేతద్యుధిష్ఠిర॥ 14-117-3(96833)
ఏతత్త్రయం హి మద్భక్తో నావమన్యేత కర్హిచిత్।
అవమానితమేతత్తు దహత్యాసప్తమం కులం॥ 14-117-4(96834)
అశ్వత్థో బ్రాహ్మణా గావో మన్మయాస్తారయంతి హి।
తస్మాదేతత్ప్రయత్నేన త్రయం పూజయ పాండవ॥ 14-117-5(96835)
యుధిష్ఠిర ఉవాచ। 14-117-6x(8015)
బ్రాహ్మణేనైవ దేహేన కథం శూద్రత్వమాప్నుయాత్।
బ్రహ్మ వా నశ్యతి కథం వక్తుం దేవ త్వమర్హసి॥ 14-117-6(96836)
భగవానువాచ। 14-117-7x(8016)
కూపస్నానం తు యో విప్రః కుర్యాద్ద్వాదశవార్షికం।
స తేనైవ శరీరేణ శూద్రత్వం యాత్యసంశయం॥ 14-117-7(96837)
యస్తు రాజాశ్రయేణైవ జీవేద్ద్వాదశవార్షికం।
స శూద్రత్వం వ్రజేద్విప్రో వేదానాం పారగోపి సన్॥ 14-117-8(96838)
పత్తనే నగరే వాఽపి యో ద్వాదశసమా వసేత్।
స శూద్రత్వం వ్రజేద్విప్రో నాత్ర కార్యా విచారణా॥ 14-117-9(96839)
ఉత్పాదయతి యః పుత్రం శూద్రాయాం కామమోహితః।
తస్య కాయగతం బ్రహ్మ సద్య ఏవ వినశ్యతి॥ 14-117-10(96840)
యః సోమలతికాం విప్రః కేవలం భక్షయేద్వృథా।
తస్య కాయగతం బ్రహ్మ సద్య ఏవ వినశ్యతి॥ 14-117-11(96841)
మైథునం కురుతే యస్తు జిహ్వాయాం బ్రాహ్మణో నృప।
తస్య కాయగతం బ్రహ్మ సద్య ఏవ వినశ్యతి॥ 14-117-12(96842)
విప్రత్వం దుర్లభం ప్రాప్య దుర్మర్గైరేవమాదిభిః।
వినాశయంతి యే తత్తు తాఞ్శోచామి యుధిష్ఠిర॥ 14-117-13(96843)
తస్మాత్సర్వప్రత్నేన మత్ప్రియో యో యుధిష్ఠిర।
జాతిభ్రంశకరం కర్మ న కుర్యాదీదృశం ద్విజః॥ ॥ 14-117-14(96844)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి వైష్ణవధర్మపర్వణి సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.